బొగ్గు రంగంలో సుస్థిరత సాధించాలి

– మరింత అభివృద్ధి దిశగా దూసుకెళ్లనున్న భారత్ – కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి న్యూదిల్లీ, డిసెంబర్ 17ః అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇంధన భద్రతలో బొగ్గు రంగం చాలా ముఖ్యంగా మారిందని, పర్యావరణ మార్పుల నేపథ్యంలో ఈ రంగంలో సుస్థిరత సాధించాల్సిన అవసరం ఉందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి…
