శాసనసభ నుంచి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్

- కేటీఆర్, హరీష్ రావు సహా 22 మందిపై వేటు – సభ్యుల సస్పెన్షన్‌కు మంత్రి శ్రీధర్‌బాబు సిఫారసు – సస్పెన్షన్ వేటుకు స్పీకర్ ప్రసాద్ కుమార్ ఆమోదం – సెషన్ మొత్తం సస్పెండ్ చేసిన శాసనసభ స్పీకర్ హైదారాబాద్, ప్రజాతంత్ర,సెప్టెంబర్ 9: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై శాసనసభలో సస్పెన్షన్ వేటు పడింది. దీంతో ఈ సమావేశాలకు…
