చట్టాల అమలులో ఏదీ.. చిత్తశుద్ధి?

ప్రశ్నార్థకమవుతున్న అడవి జంతువుల మనుగడ! ఓవైపు వేటగాళ్లు, స్మగ్లర్లు కొనసాగిస్తున్న అకృత్యాల వల్ల వందలు, వేల సంఖ్యలో వన్యప్రాణులు మృత్యువాత పడుతుండగా, మరోవైపు రైల్వేట్రాక్‌లు అడవి జంతువుల పాలిట యమపాశాలుగా మారుతున్నాయి. అభివృద్ధి ముసుగులో అటవీ హననం యథేచ్ఛగా జరుగుతుండగా, మరోవైపు చిట్టడవులను చీల్చివేసి ఆధునిక సౌకర్యాలను కల్పించుకుంటున్నాం. దీంతో అరణ్యాలను ఆవాసాలుగా చేసుకొన్న…