ఇద్దరు మావోయిస్టుల లొంగుబాటు

ఏటూరునాగారం, ప్రజాతంత్ర, జనవరి 16: మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు మావోయిస్టులు స్థానిక ఏఎస్పి మనన్ బట్ ముందు శుక్రవారం లొంగిపోయారు. ఏఎస్పీ మాట్లాడుతూ ములుగు జిల్లా పోలీసులు, సిఆర్పీఎఫ్ అధికారులు, ఆదివాసీ ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం చేపట్టిన “పోరు కన్నా ఊరు మిన్న – మన ఊరికి తిరిగి రండి” అనే అవగాహన…
