సురేఖ వ్యాఖ్యలపై కేటీఆర్ పరువు నష్టం దావా
18 వ తేదీకి వాయిదా వేసిన నాంపల్లి కోర్టు హైదరాబాద్,ప్రజాతంత్ర,అక్టోబర్14: రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం దావాపై నాంపల్లి స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టులో సోమవారం విచారణ జరిగింది. తదుపరి విచారణను కోర్టు ఈ నెల 18వ తేదీకి వాయిదా వేసింది. ఈ…