పేదల కోసం తపించిన సురవరం

– ఆయన ఆశయాల సాధనకు కృషి – సురవరం సంస్మరణ సభలో సిఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్,ప్రజాతంత్ర,ఆగస్ట్30: పేదల జీవితాలలో మార్పు రావాలని.. వారి కోసం నిరంతరం శ్రమించిన గొప్ప నాయకుడు సురవరం సుధాకర్‌రెడ్డి అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తను నమ్మిన సిద్ధాంతాలను చివరి వరకు ఆచరించిన అవిశ్రాంత యోధుడని కొనియాడారు. సమాజంలో అనాగరికాలు రూపుమాపేలా…
