Suravaram funerals: గొప్ప నాయకుడిని కోల్పోయాం: రేవంత్ రెడ్డి

– అధికార లాంఛనాలతో సురవరం అంత్యక్రియలు – ఆదేశాలు జారీ చేసిన ముఖ్యమంత్రి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 23: సీపీఐ అగ్ర నాయకుడు, పార్లమెంట్ మాజీ సభ్యుడు సురవరం సుధాకర్ రెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు. వారి కుటుంబానికి ప్రగాఢ…
