ముగిసిన సురవరం సుధాకర్‌రెడ్డి అంతిమ యాత్ర

– గాంధీ మెడికల్ కళాశాలకు పార్థివ దేహం అప్పగింత హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 24: సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి అంత్యక్రియలు ప్రభుత్వ అధికార లాంఛనాలతో ముగిశాయి. మగ్దుమ్ భవన్ నుండి సుధాకర్‌రెడ్డి భౌతిక కాయాన్ని గాంధీ మెడికల్ కాలేజీ వరకు ఊరేగింపు నిర్వహించగా కుటుంబ సభ్యులు…
