‘సుప్రీమ్’ తీర్పుతో నిరుద్యోగుల ఆందోళన!
నిరుద్యోగులకు మరింత ఎదురుచూపు వర్గీకరణ తీర్పు అమలు చేసే పనిలో ప్రభుత్వం వర్గీకరణ తేలాకే నోటిఫికేషన్ ఇచ్చే ఛాన్స్ డీఎస్సీ కోసం ఆంధ్రప్రదేశ్‌లో ఎదురు చూస్తున్న అభ్యర్థులకు మరింత ఎదురుచూపు తప్పేలా లేదు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగగా ముందుకు వెళ్లాల్సి ఉండడంతో తో డీఎస్సీ ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ…