బీహార్ ’సర్’ ప్రక్రియపై సుప్రీం కీలక వ్యాఖ్యలు

– చట్టబద్దత లోపిస్తే మొత్తం ప్రక్రియను రద్దు చేస్తాం – కేంద్ర ఎన్నికల సంఘానికి ధర్మాసనం హెచ్చరిక న్యూదిల్లీ,సెప్టెంబరు 15 (ఆర్‌ఎన్‌ఎ): అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బీహార్‌లో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ పక్రియపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం అనుసరించిన పద్ధతిలో ఏదైనా చట్టవిరుద్ధంగా…
