సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నాం

– వామన్‌రావు హత్య కేసును సీబీఐకి అప్పగించాలి – ఇప్పటికైనా అడ్వొకేట్స్ రక్షణ చట్టం తేవాలి – రాష్ట్రానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి విజ్ఞప్తి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 13: అడ్వొకేట్ వామన్‌రావు దంపతుల హత్య కేసులో సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విచారణను వెంటనే…
