Supreme court: సంక్షేమ పథకాలపై సుప్రీం కీలక తీర్పు

న్యూదిల్లీ, ఆగస్ట్ 6: సంక్షేమ పథకాల్లో సీఎం(CM) ఫొటోను వినియోగించే విషయంలో సర్వోన్నత న్యాయస్థానం(Supreme court) కీలక తీర్పును వెలువరించింది. ఇదే అంశంపై మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు తోసిపుచ్చుతూ తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వానికి భారీ ఊరట కల్పించింది. జులై 31న ఇచ్చిన తన ఉత్తర్వులో సంక్షేమ పథకాల్లో ప్రస్తుత, మాజీ ముఖ్యమంత్రుల ఫొటోలను…
