ఆరావళిపై ఇచ్చిన ఉత్తర్వులపై ‘సుప్రీమ్’ స్టే

– కొత్త కమిటీతో అధ్యయనానికి ఆదేశం న్యూదిల్లీ, డిసెంబర్ 29: ఆరావళి పర్వత శ్రేణుల్లో మైనింగ్ వివాదంపై సిజెఐ జస్టిస్ సూర్యకాంత నేతృత్వంలో సోమవారం విచారణ సందర్భంగా కీలక నిర్ణయం ప్రకటించింది. గతంలో ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కు తీసుకుంది. ఇటీవల ఆరావళి కొండలకు ఆమోదించిన నిర్వచనాలకు సంబంధించిన కొన్ని వివరణలు అవసరమని సుప్రీం కోర్టు సోమవారం…
