‘స్థానికత’పై సుప్రీం కోర్టు సంచలన తీర్పు

– 9నుంచి 12 తరగతులు చదివితేనే లోకల్‌గా పరిగణింపు – సుప్రీం ధర్మాసనం తీర్పు వెలువరింపు న్యూదిల్లీ,సెప్టెంబర్1: స్థానికత అంశంపై సుప్రీంకోర్ట్ సంచలన తీర్పునిచ్చింది. తెలంగాణలో వైద్య విద్య చదవాలనుకునే విద్యార్థులకు నాలుగేళ్ల స్థానికత తప్పనిసరి అని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. ఇదే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీ.ఒ.ను సమర్థించింది. గతంలో…
