ఫలితాలను వెబ్‌సైట్‌లో పెట్టండి

పరీక్షా కేంద్రం, నగరాల వారిగా వివరాలు ఇవ్వండి ఎన్‌ఎటిని ఆదేశించిన సుప్రీమ్‌కోర్టు న్యూదిల్లీ,జూలై18(ఆర్‌ఎన్‌ఎ): నీట్-యూజీ పేపర్ లీకేజీ, పరీక్ష నిర్వహణలో అవకతవకలపై విచారణ జరుపుతోన్న భారత సర్వోన్నత న్యాయస్థానం.. సుప్రీం కోర్టు..పరీక్ష కేంద్రం, నగరాల వారీగా వాటి ఫలితాలు ప్రకటించాలని ఎన్‌టీఏను ఆదేశించింది. ఈ నెల 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు వాటిని వెబ్‌సైట్‌లో…