సుప్రీమ్’ చరిత్రలో మరో కొత్త అధ్యాయం

ఇక లైవ్ స్ట్రీమింగ్‌లో కేసుల విచారణ ప్రత్యేక యాప్ ద్వారా వీక్షించేలా ఏర్పాట్లు సుప్రీంకోర్టు చర్రితలో మరో కొత్త అధ్యాయం మొదలు కానుంది. ఇకపై ‘సుప్రీమ్’లో జరిగే అన్ని కేసుల విచారణను లైవ్ స్ట్రీమింగ్ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందుకోసం రూపొందించిన యాప్‌ను ప్రయోగాత్మకంగా పరీక్షించారు. ఈ క్రమంలో లోటుపాట్లను సవరించి త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నారు.…