సుప్రీం కోర్టు జడ్జిలుగా జస్టిస్ అరాధే, జస్టిస్ పంచోలీలు

– ప్రమాణం చేయించిన చీఫ్ జస్టిస్ బి.ఆర్.గవాయ్ న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఆగస్ట్29: జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ విపుల్ ఎం.పంచోలీలు సుప్రీంకోర్టు జడ్జీలుగా ప్రమాణస్వీకారం చేశారు. భారత ప్రధాన న్యాయమూర్తి బి.ఆర్.గవాయ్ శుక్రవారం వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఇద్దరు కొత్త జడ్జీల నియామకంతో కోర్టులో పూర్తి స్థాయి జడ్జీల సంఖ్య తిరిగి 34కి చేరుకుంది.…
