ఉన్నావ్ అత్యాచారం కేసులో ‘సుప్రీమ్’ జోక్యం

– కుల్దీప్ సింగ్ సెంగార్‌కు బెయిల్ రద్దు చేస్తూ ఉత్తర్వులు న్యూదిల్లీ, డిసెంబర్ 29: ఉన్నావ్ అత్యాచారం కేసులో సుప్రీమ్ ధర్మాసనం కీలక నిర్ణయం తీసుకుంది. 2017లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో బీజేపీ బహిష్కృత నేత కుల్దీప్ సింగ్ సెంగార్‌కు దిల్లీ హైకోర్టు ఇటీవల బెయిల్ మంజూరు చేసింది. దీన్ని సవాల్ చేస్తూ…
