రాజకీయ పోరాటాల్లోకి ఈడీని ఎందుకు లాగుతారు

– “ముడా” కేసులో ఈడీపై సుప్రీంకోర్టు ఆగ్రహం – కేసును కొట్టివేస్తూ తీర్పు న్యూదిల్లీ, ప్రజాతంత్ర, జూలై 21: కర్ణాటకలోని రూ.వందల కోట్ల విలువైన మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ కుంభకోణానికి సంబంధించి.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సతీమణి బీఎం పార్వతికి సమన్లు జారీ చేయడాన్ని క్వాష్…
