అన్నడిఎంకెలో ఆధిపత్య పోరు…పన్నీరు సెల్వాన్ని పార్టీ నుంచి సస్పెన్షన్
పళనిస్వామి పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎంపిక ద్వంద్వ పదవుల విధానం రద్దు చేస్తూ తీర్మానం చెన్నై, జూలై 11 : అన్నాడీఎంకేలో రాజకీయాలు వేడెక్కిస్తున్నాయి. రెండు వారాలుగా నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడింది. పార్టీ పగ్గాలు మాజీ సీఎం ఎడప్పాడి పళనిస్వామి చేతికి వచ్చాయి. సోమవారం జరిగిన సర్వసభ్య సమావేశంలో పళని తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు.…