వృత్తికి వన్నెతెచ్చే జర్నలిస్టులకు అండ

– అక్రిడిటేషన్ కార్డులు తగ్గుతాయనే ప్రచారం వాస్తవం కాదు – ఏకార్డుకైనా అన్ని ప్రయోజనాలు వర్తిస్తాయి – సంఘాల సూచనలను పరిగణనలోకి తీసుకుంటాం – ఇండ్ల స్ధలాలకు కోర్టు అడ్డంకులు లేని విధానాన్ని రూపొందిస్తాం – 14 సంఘాలతో మంత్రి పొంగులేటి సమావేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 10ః జర్నలిజం గౌరవాన్ని నిలబెట్టి ఆ వృత్తికి…
