తుఫాన్ ప్రభావిత జనులకు బాసటగా నిలవాలి

– కార్యకర్తలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పిలుపు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 29: మొంథా తుఫాన్ ప్రభావం కారణంగా తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర నష్టాన్ని, ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు సహాయంతో పాటు ఉపశమన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని బీజేపీి కార్యకర్తలను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు…
