పెట్టుబడులు, ఉపాధి, క్రీడలకు సహకరించాలి

– ఒమన్ రాయబారితో జితేందర్ రెడ్డి భేటీ న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 5: రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి (మాజీ ఎంపీ) ఏ.పీ.జితేందర్ రెడ్డి న్యూదిిల్లీలో ఒమన్ రాయబారి ఇస్సా సలేహ్ అల్ షిబానీతో భేటీ¡ అయ్యారు. న్యూదిల్లీలోని ఒమన్ రాయబార కార్యాలయంలో గురువారం జరిగిన ఈ సమావేశం తెలంగాణ, ఒమన్ మధ్య సంబంధాలను కొత్త…
