సబ్ స్టేషన్లకు భూమి ఇచ్చిన వారికి ఉద్యోగాలు

– పరిశీలించాలని అధికారులకు ఉప ముఖ్యమంత్రి సూచన – 2034 నాటికి 33,773 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ – డిమాండ్‌కనుగుణంగా సరఫరాకు చర్యలు తీసుకోవాలి – విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 17: భవిష్యత్తులో ఏర్పడే విద్యుత్ డిమాండ్‌ను అధిగమించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విద్యుత్…
