‘సుంకిశాల’తో హైదరాబాద్ తాగు నీటికి భరోసా
ఏడేండ్లు కరువు వొచ్చినా ఢోకా లేదు 2072 నీటి అవసరాల మేరకు లభ్యత వంద కిలోవి•ర్ల పరిధి వరకు నీటి సరఫరా దేశానికి అసెట్ కానున్న హైదరాబాద్ కెసిఆర్ లాంటి దార్శనిక నేతతో సమస్యలకు పరిష్కారం సుంకిశాల లిఫ్ట్‌కు శంకుస్థాపనలో మంత్రికెటిఆర్ హామీ నల్లగొండ, ప్రజాతంత్ర, మే 14 : హైదరాబాద్ నగరానికి 2072 వరకు…