రాష్ట్రంలో గూండా రాజ్యం
సునీతాలక్ష్మారెడ్డి ఇంటిపై దాడి అప్రజాస్వామికం.. కాంగ్రెస్ తొత్తులుగా పోలీసులు నిందితులను వెంటనే అరెస్టు చేయాలి మాజీ మంత్రి హరీష్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 23 : మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి ఇంటి మీద కాంగ్రెస్ గూండాలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని,రాష్ట్రంలో గుండా రాజ్యం నడుస్తోందని, ప్రజల హక్కులను పూర్తిగా కాలరాస్తున్నారని మాజీ…