‘సమ్మిట్’తో రాష్ట్రానికి ఎంతో ప్రయోజనం

– ఇది పూర్తిగా ఎకనామిక్ సమ్మిట్ – 8న మధ్యాహ్నం ప్రారంభించనున్న గవర్నర్ – మధ్యాహ్నం 2.30 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం – 6 ఖండాలు 44 దేశాలు నుంచి 154 మంది ప్రతినిధులు – 9న సాయంత్రం 6 గంటలకు ముగింపు – మీడియా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి వివరాల…
