నగరంలో బుల్లితెర నటి సందడి

ధనైరా సిల్క్స్ ను ప్రారంభించిన సుహాసిని కాజిపేట, ప్రజాతంత్ర: హనుమకొండలోనితెలంగాణ చౌరస్తా ప్రాంతంలో గురువారం ధనైరా సిల్క్స్ వస్త్ర నిలయాన్ని బుల్లితెర సూపర్ స్టార్ నటి సుహాసిని (Suhasini) , డైరెక్టర్ కార్తీక్ రెడ్డి (Karthik Reddy) ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. ఈసందర్భంగా వీరికి నిర్వాహకులు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె…
