రెండు నెలలకు సరిపడా ముడి చమురు నిల్వలు
– పెట్రోలియం శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ న్యూదిల్లీ, ఏప్రిల్ 1: రాబోయే రెండు నెలలకు సరిపడా ముడి చమురు నిల్వలు దేశంలో ఉన్నాయని పెట్రోలియం శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ బుధవారంనాడు తెలిపారు. రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయని, రిటైల్ అవుట్‌లెట్‌లలో ఇంధనం అందుబాటులో ఉందని, ఎలాంటి ఇంధన కొరత లేదని…
