హామీల అమలుకు తగ్గట్లుగా బడ్జెట్ ఉండాలి

- వాస్తవాలకు దగ్గరగా నిధుల కేటాయించాలి – అధికారంలోకి వచ్చి 800 రోజులైనా దిక్కులేదు – ఎన్నికల ముందు రాసిచ్చిన బాండ్ పేపర్ల గతేమయ్యింది – మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శలు సిద్దిపేట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి20: కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసేలా బడ్జెట్‌లో కేటాయింపులు చేపట్టాలని బీఆర్‌ఎస్ నాయకుడు, మాజీ…
