Tag Sudha Reddy Foundation Program

మ‌హిళ‌ల ఆరోగ్య సంర‌క్ష‌ణ‌కు క‌ట్టుబ‌డి ఉన్నాం..

CM Revanth Reddy

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 29 : మహిళల ఆరోగ్య సంరక్షణకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి  అన్నారు. మహిళల ఆరోగ్యమే కుటుంబం, సమాజ శ్రేయస్సుకు పునాది అని అన్నారు. మహిళల ఆరోగ్య సంరక్షణ, సంక్షేమం కోసం మరిన్ని హాస్పిటల్స్ నిర్మించడంతోపాటు ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలను బలోపేతం చేస్తామ‌ని సీఎం రేవంత్ రెడ్డి…