నక్సలైట్ కేంద్ర కమిటీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కటకం సుదర్శన్ మృతి
నక్సలైట్ కేంద్ర కమిటీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కటకం సుదర్శన్ గుండెపోటుతో మృతి చెందారు అని నక్సలైట్ల కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ప్రెస్ నోట్ విడుదల చేశారు. మే 31న మావోయిస్టుల గెరిల్లా మండలంలో ఆనంద్ అలియాస్ కటకం సుదర్శన్ మరణించినట్టు ఆనంద్ మృతిపై జూన్ 5 నుంచి ఆగస్టు 3 వరకు…