పట్టుదలతోనే విజయం సాధ్యం

– సేవా పక్వాడాలో బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 9: ప్రతి ఒక్కరూ విజయం కోసం కష్టపడి పనిచేయాలని, విజయానికి దగ్గర దారులు లేవని, అపజయాలు ఎదురైనా పట్టుదలతోనే విజయం సాధ్యమవుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు అన్నారు. .ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా నాచారంలోని దిల్లీ పబ్లిక్ స్కూల్‌లో…
