క్రమశిక్షణతోనే విజయం సాధ్యం

– నైపుణ్యాన్ని మరింత పెంచుకోవాలి – ఆటల్లో లీనమైతేనే జీవితం బాగుంటుంది – మంత్రి వాకిటి శ్రీహరి – అట్టహాసంగా సీఎం కప్ 2025 సెకండ్ ఎడిషన్ ప్రారంభం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20: ఆటల్లో క్రమశిక్షణ ఉంటేనే విజయం సాధ్యమని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. గచ్చిబౌలి స్టేడియంలో శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైన సీఎం…
