లక్షల ఎకరాల్లో మునిగిన పంట
దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు ఇసుకమేటలతో పాటు..నీటి నిల్వతో కుళ్లిన మొక్కలు ఇంకా రంగంలోకి దిగని వ్యవసాయ శాఖ అధికారులు సాయం కోసం నష్టపోయిన రైతుల ఎదురుచూపు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 15 : భారీ వర్షాలు, వరదలకు రాష్ట్రవ్యాప్తంగా లక్షల ఎకరాల్లో పంటలపై ఇసుక మేటలు వేశాయి. నీటమునిగి మొక్కలు కుళ్లిపోతున్నాయి. నష్టపోయిన రైతుల వేదన…
