క్వాంటం ప్రపంచం

కాలపు గుండె పుస్తకంలో క్యాలెండర్ పేజీ మారింది జ్ఞాపకాల మెసెంజర్ గ్యాలరీతో ఓ సంవత్సరం వీడ్కోలు పలికింది నులివెచ్చని జ్ఞానకిరణాల వెలుగులో ఆత్మీయ వేడుకల జలధారలో స్వాగతమంటోంది క్వాంటం ప్రపంచం విజయాలు వివాదాలు విప్లవాలు విషాదాలు వికాసాలు ఇలాంటివెన్నో అనుభూతుల ఇంద్రధనస్సు కదా జీవితమంటే నీలో నీతో బతుకు యుద్ధం నేర్చుకుంటే ప్రతి నిమిషం…
