సినిమా షూటింగ్‌లో విషాదం

స్టంట్ ఆర్టిస్ట్ రాజు మృతి హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 14 : తమిళ చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. షూటింగ్ సమయంలో గుండెపోటుకు గురై స్టంట్ ఆర్టిస్టు ఎస్‌ఎం రాజు (52) చనిపోయారు. ఆదివారం ఉదయం ఈ సంఘటన జరిగింది. కోలీవుడ్ స్టార్ హీరో ఆర్య, దర్శకుడు పా రంజిత్‌తో చేస్తున్న సినిమా షూటింగ్ జరుపుకుంటోంది.…
