లక్ష్యంతో చదివితే విజయం సాధ్యం

– మోటివేషనల్ స్పీకర్ దామోదర్ వరంగల్, ప్రజాతంత్ర, డిసెంబర్ 2: విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుని కృషి, పట్టుదలతో చదివితే విజయం సాధిస్తారని మోటివేషనల్ స్పీకర్, సైకాలజిస్ట్ కజాంపురం దామోదర్ అన్నారు. సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ హనుమకొండ ఆధ్వర్యంలో వరంగల్ కృష్ణ కాలనీలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో విద్యార్థులకు మంగళవారం ఏర్పాటు చేసిన…
