కొత్త సంప్రదాయానికి సర్కారు నాంది

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అవగాహన సదస్సులు మంచి పరిణామం త్వరలోనే సభ్యులకు క్రీడలు, స్టడీ టూర్స్ నిర్వహిస్తాం.. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 12 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త సంప్రదాయనికి నాంది పలికిందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. గతంలో ఎప్పుడు నిర్వహించని విధంగా…