విద్యార్థులు నైపుణ్యాలను పెంపొందించుకోవాలి

– టాలెంట్ ఎంగేజ్‌మెంట్ లీడ్ ఫణిధర్ సంగం పిలుపు – కిట్స్‌లో జాతీయస్థాయి సాంకేతిక సింపోజియం ప్రారంభం వరంగల్, ప్రజాతంత్ర, అక్టోబర్ 17: ఐఎస్‌టిఈ కిట్స్ స్టూడెంట్ విద్యార్థి చాప్టర్, కిట్స్ డబ్ల్యు టెక్నికల్ క్లబ్, స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ (సాక్), పది విభాగాలు సంయుక్తంగా జాతీయస్థాయి విద్యార్థి సాంకేతిక సింపోజియం ‘సమ్ శోధిని-25’ని నిర్వహిస్తున్నాయి.…
