ఓయూ పనుల్లో విద్యార్థుల అభిప్రాయాలకు ప్రాధాన్యం

– చారిత్రక భవనాలను సంరక్షిస్తూనే నూతన నిర్మాణాలు – 10న వర్సిటీ సందర్శిస్తా.. నెలాఖరు నాటికి పనులపై తుది నిర్ణయం – ఓయూ అభివృద్ధి పనులపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 5: ఉస్మానియా యూనివర్సిటీ(ఓయూ)లో చేపట్టనున్న అభివృద్ధి పనుల్లో విద్యార్థులు, బోధన సిబ్బంది అభిప్రాయాలకు ప్రాధాన్యమివ్వాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి…
