కులాలవారీగా విద్యార్థుల సమాచారాన్ని అందించాలి

– అధికారులకు బీసీ కమిషన్ ఆదేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 4: వివిధ విద్యాసంస్థల్లోని విద్యార్థుల సమాచారాన్ని కులాల వారీగా సేకరించడంలో జాప్యం జరుగుతున్నందున ఈ విషయం ప్రాధాన్యతను గుర్తించి సమాచారం సేకరించి బీసీ కమిషన్‌కు అందించాలని కమిషన్ చైర్మన్ నిరంజన్ అధికారులను ఆదేశించారు. ఈ సమాచారం ఆధారంగా బీసీ విద్యార్థుల్లో ఏ కులానికి, ఏ…
