‘సమ్మిట్’ చివరి రోజు భారీగా సందర్శకులు

హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 13ః ఫ్యూచర్ సిటీలో ఈ నెల 8 , 9వ తేదీలలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణాన్ని చివరి రోజైన శనివారం రైతులు, విద్యార్థులతోపాటు ఇతరులు పెద్ద సంఖ్యలో సందర్శించారు. ఉదయం నిర్వహించిన సెషన్‌లో ప్రస్తుత పద్ధతుల నుండి భవిష్యత్తు శ్రేయస్సు వరకు రైతుల ఆదాయాన్ని పెంచడానికి అరుదైన…
