Tag #Students #are the true patriots #Rahul

విద్యార్థులే నిజమైన దేశ భక్తులు

– ఉద్యమించిన విద్యార్థులకు హ్యాట్సాఫ్‌ ‌- రాహుల్‌, ‌ప్రియాంకల  న్యూదిల్లీ, జులై 25: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ‌రాజీనామాపై లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌ ‌గాంధీ స్పందించారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉద్యమించిన విద్యార్థులకు హ్యాట్సాఫ్‌ ‌చెబుతూ, వారే నిజమైన దేశభక్తులని కొనియాడారు. విద్యార్థులు తమ హక్కుల కోసం, పారదర్శకమైన విద్యా వ్యవస్థ…