విద్యార్థులకు వీసాలు పెంచాలి

– అమెరికా రాయబారి సెర్జియో గోర్‌ను కోరిన సీఎం రేవంత్ దిల్లీ, ప్రజాతంత్ర, ఆగస్టు 5 : ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లే తెలంగాణ విద్యార్థులకు వీసాలను పెంచాలని, వీసా అపాయింట్‌మెంట్లు సకాలంలో లభించేలా సహకరించాలని భారత్‌లోని అమెరికా రాయబారి సెర్జియో గోర్‌ను ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి కోరారు. ఆయనతో దిల్లీలో బుధవారం మర్యాదపూర్వకంగా…
