విద్యార్థి అనుమానాస్పద మృతి

హన్మకొండ , ప్రజాతంత్ర, అక్టోబర్ 23: హన్మకొండ నగరంలో తీవ్ర విషాదం నెలకొంది. నయీమ్ నగర్ ప్రాంతంలో ఉన్న ఓ ప్రైవేట్ స్కూల్‌లో సర్జీత్ ప్రేమ్ అనే నాలుగో తరగతి విద్యార్థి అనుమాస్పద స్థితిలో మృతిచెందాడు. తల్లిదండ్రులకు తెలియకుండా పాఠశాల సిబ్బంది చికిత్స కోసం ప్రైవేటు హాస్పిటల్‌కి తరలించారు. హాస్పిటల్‌కి వొచ్చేలోపే బాలుడు బ్రెయిన్ డెడ్…
