Tag Student

ఆమె ఏనాడూ గ్రూప్‌ పరీక్షలు రాయలేదు

సూసైట్‌ లెటర్‌, సిసి పుటేజీల పరిశీలన హైదరాబాద్‌ నగర సెంట్రల్‌ జోన్‌ డీసీపీ వెంకటేశ్వర్లు ప్రవళిక ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు తేల్చారు. అంతేగాకుండా ఆమె గ్రూప్‌ పరీక్ష ఎప్పుడూ రాయలేదని తెలిపారు. ప్రవళిక ఆత్మహత్య కారణాలపై హైదరాబాద్‌ నగర సెంట్రల్‌ జోన్‌ డీసీపీ వెంకటేశ్వర్లు విూడియాకు వెల్లడిరచారు. 15 రోజుల క్రితమే హాస్టల్‌…

నీట్‌ ‌ఫలితాల్లో తెలంగాణ విద్యార్థి సిద్దార్థరావుకు 5వ ర్యాంకు

మొదట 50 ర్యాంకుల్లో 8మంది తెలుగు విద్యార్థులు హైదరాబాద్‌,‌సెప్టెంబర్‌8: ‌నీట్‌ ‌ఫలితాల్లో తెలుగు విద్యార్థులు మరోసారి తమ సత్తా చాటారు. తెలంగాణకు చెందిన సిద్దార్థరావుకు జాతీయ స్థాయిలో 5వ ర్యాంకు సాధించగా ఏపీ చెందిన సాయికీర్తి తేజకు 12వ ర్యాంక్‌ ‌వరించింది. మొదట 50 ర్యాంకుల్లో తెలుగు విద్యార్థులు 8మంది ఉన్నారు. అంతే కాకుండా దివ్యాంగుల్లో…