సర్టిఫికెట్ల నిలిపివేత రాజ్యాంగ విరుద్ధం

– టీజీహెచ్‌ఆర్‌సీ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 28: స్టడీ సర్టిఫికెట్లను నిలిపివేయడం విద్యార్థుల రాజ్యాంగ, మానవ హక్కులను ఉల్లంఘించడమేనని తెలంగాణ మానవ హక్కుల సంఘం(టీజీహెచ్‌ఆర్‌సీ) చైర్‌పర్సన్ డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్ పేర్కొన్నారు. ప్రభుత్వం నుండి ఫీజు రీయింబర్స్‌మెంట్ రావలసి ఉందనే కారణంతో తమ ఒరిజినల్ స్టడీ సర్టిఫికెట్లు అక్రమంగా నిలిపివేస్తున్నారని వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్…
