కృష్ణా జలాల్లో రాష్ట్ర హక్కుల పరిరక్షణకు పోరాటం

– ఎన్‌ఎస్‌పీ మెయిన్, మేజర్ కాల్వలకు పూర్తిస్థాయి మరమ్మతులు – త్వరితగతిన ఎత్తిపోతల పథకాల పూర్తికి ప్రణాళికలు – కాంగ్రెస్ హయాంలో 3.17కోట్ల మందికి ఉచితంగా సన్న బియ్యం – ధాన్యం కొనుగోలులో సరికొత్త రికార్డు – బీఆర్‌ఎస్ పాలనలో కాంగ్రెస్ కార్యకర్తలపై అక్రమ కేసులు, వేధింపులు – అన్నింటినీ తట్టుకు యోజకవర్గాన్ని కంచుకోటగా మార్చారు…
