సామాజిక తెలంగాణ సాధన కోసం పోరాటం

– విప్లవాత్మక ఆలోచనతోనే ఇది సాధ్యం – పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయాలి – జాగృతి వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత మహబూబ్ నగర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 29: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైనా అభివృద్ధిలో ఇంకా వెనుకబడే వున్నందున సామాజిక తెలంగాణ సాధన కోసం జాగృతి జనం బాట కార్యక్రమం చేపట్టామని జాగృతి వ్యవస్థాపకురాలు…
